కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసినా ఆర్మీ జవాన్ మధు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) తంగళ్లపళ్లి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన వీరవేణి సుదీక్ష మొదటి పుట్టినరోజు సందర్భంగా అమ్మాయి తండ్రి వీరవేణి మధు (ఆర్మీ జవాన్) సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి సారి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బార్డర్ లో సేవలను అందించడంతో పాటు సమాజ సేవలో భాగం కావాలని ఈరోజు రక్తదానం చేయడం జరిగింది అన్నారు.

 Army Jawan Madhu Donates Blood On Daughter S First Birthday ,army Jawan Madhu-TeluguStop.com

రక్తదానం చేసి ప్రాణదాతలు అవండి అని యువతకి పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube