రాజన్న సిరిసిల్ల జిల్లాలో సజావుగా జరుగుతున్న ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీ కొనసాగుతుంది.సిరిసిల్ల నియోజకవర్గం కు సంబంధించి సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో , వేములవాడ నియోజకవర్గం కు సంబంధించి వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 The Process Of Distribution Of Election Materials Is Going On Smoothly In Rajann-TeluguStop.com

పంపిణీ కేంద్రాలకు చేరుకున్న పోలింగ్ సిబ్బంది ఇక ఈవీఎంలు, ఇతర సామగ్రిని అధికారులు అందజేస్తున్నారు.

పోలింగ్ సిబ్బంది ఈరోజు ( బుధవారం) సాయంత్రం లోపు కేంద్రాలకు చేరుకోనున్నారు.

బుధవారం సిరిసిల్ల, వేములవాడ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ పరిశీలించారు.అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube