వట్టెంలలో మృతుల కుటుంబాలను పరామర్శించిన రూరల్ కాంగ్రెస్ పార్టీ నేతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో సింగిల్ విండో డైరెక్టర్ దొంతగోని రాజయ్య తండ్రి గంగయ్య.అలాగే అదే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టే గంగసాగర్ తండ్రి కొట్టే లక్ష్మీరాజం మరణించారు.

 Leaders Of The Rural Congress Party Visited The Families Of The Deceased In Watt-TeluguStop.com

దీంతో రెండు కుటుంబాలను వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్, రూరల్ బిసి సెల్ అధ్యక్షులు వంగపల్లి మల్లేశం,

వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మానుపాటి పరశురాములు, వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, యాదవ్ బత్తిని ఎల్లా గౌడ్, నూకలమర్రి మాజీ ఎంపిటిసి బొడ్డు రాములు, సోషల్ మీడియా చిలుక ప్రభాకర్, వేములవాడ నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులు మొగిలి కర్ణాకర్, వట్టేముల Ex.సర్పంచ్ గుడిసె విష్ణువర్ధన్, ఆశీల శేఖర్, పసుల లక్ష్మీరాజం, రమణ రెడ్డి, స్థంభంపల్లి రాజయ్య తదితరులు పరామర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube