తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 29, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 29 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.21

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.08.00 నుంచి 09.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 09.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఈరోజు మీరు పట్టుదలతో పని చేస్తారు.

దీనివల్ల మంచి ప్రాముఖ్యత పెరుగుతుంది.ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.మీ వ్యక్తిత్వం పట్నం మంచి గౌరవం అందుతుంది.ఈరోజు మీరు చేసిన పని వల్ల మీకు ప్రశంసలు అందుతాయి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరులు సహాయం పొందుతారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని సమస్యల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యంపట్ల కాస్త కుదుట గా ఉంటుంది.అనుకోకుండా మీ శత్రువుల నుండి మరింత సమస్య ఎదురవుతుంది.కొన్ని విషయాలలో పరిష్కరించే మార్గం వెతుక్కుంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా పొందుతారు.అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.కోల్పోయిన వస్తువులు మళ్లీ మీకు అందుతాయి.

దీని వల్ల ఉత్సాహం చెందుతారు.వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.సంతానం పట్ల శుభవార్త వింటారు.

అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.వ్యాపారస్తులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేశారు.దీనివల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో వ్యాపార పెట్టుబడి విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల వీలైనంత శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారం పెట్టుబడి విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఈరోజు ఓపికతో ముందుకు నడవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

ఏదైనా ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట లాభాలు పొందుతారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మరింత ఉత్సాహంగా కనిపిస్తారు.ఏదైనా పని మొదలు పెడితేసక్రమంగా సాగుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారం మొదలు పెట్టే వాళ్ళు బాగా ఆలోచించాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇతరులతో మీరు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.ఇతరులు వ్యాపార విషయంలో సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకోకుండా కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube