రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త జాతీయ నంది అవార్డు గ్రహీత మల్లుగారి నర్సయ్య గౌడ్ కు మా అనాధ అభాగ్యుల వృద్ధాశ్రమంలో ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో నర్మాల గ్రామ మాజీ సర్పంచ్ ఎడబోయిన రాజు,రాజుపేట మాజి సర్పంచ్ అల్లే సత్యం, గంభీరావుపేట మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎగదండి స్వామి,సామాజిక సేవా కార్యకర్త బొంగు మల్లేశం యాదవ్ లు పాల్గొన్నారు.