జాతీయ యువజన ఉత్సవాల పోటీలకు ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని సి.భార్గవి ఎంపిక

రాజన్న సిరిసిల్ల జిల్లా నెహ్రూ యువ కేంద్రం వారు నిర్వహించిన యువజనోత్సవాలల్లో భాగముగా తంగల్లపల్లి గిరిజన గురుకుల మహిళా ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని సి.భార్గవి రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపిక అయ్యి 5/1/2024 వ తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలలో భాగంగా

 Fine Arts College Student C Bhargavi Selected For National Youth Festival Compet-TeluguStop.com

హస్తకళా నైపుణ్యాలు విభాగం లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, మహారాష్ట్ర నాషిక్ లో జరగబోవు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అయినందుకు గాను, కళాశాల ప్రిన్సిపల్ కే.

రజనీ ఉపాధ్యాయ బృందం హర్షించి శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube