టీ కప్పులో తుఫాన్.. ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు ఏవి

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ హోటల్ వద్ద చాయ్ తాగుదామని వెళ్లగా అక్కడ ఆర్డర్ చెప్పి త్రాగిన తర్వాత అడుగు భాగంలో టీ కప్పులో (క్లోస్టెరియం) అనే క్రిమి కీటకం వచ్చిన మాదిరిగా అందులో పురుగు చనిపోయి ఉండడంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు.ఇదేంటని ఆ హోటల్ యజమానిని నిలదీయగా ఆ టీ గ్లాస్ ను అక్కడి నుండి తీసేసాడు.

 What Are The Storm Food Inspectors' Inspections In A Cup Of Tea , Cup Of Tea , S-TeluguStop.com

అయినా టీ డబ్బులు దగ్గర ఉండి మరీ వసూలు చేశాడు.హోటల్ లలో పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇలా జరుగుతుందని టీ చెప్పిన వ్యక్తి వెను తిరిగాడు.

ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎల్లారెడ్డిపేట మండలంలో తనిఖీలు నిర్వహించడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చికెన్ వ్యర్థాలు పారవేయడం వల్ల కుక్కలు సైతం చిన్నపిల్లలను వెంబడిస్తున్నాయి.

ఏక్కడ పడితే అక్కడ వ్యర్ధాలు పాడవేయడం వల్ల గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకోవాలని అప్పుడప్పుడు అపరిశుభ్రతగా ఉన్న ప్రదేశాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube