శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న బలగం సినిమా డైరెక్టర్ వేణు

రాజన్న సిరిసిల్ల జిల్లా లో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సేవలో బలగం మూవీ డైరెక్టర్ వేణు కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచన మండపంలో వేదొక్త ఆశీర్వచనం కల్పించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించారు.

 Balagam Movie Director Venu Visited Sri Rajarajeswara Swamy, Sri Rajarajeswara S-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube