రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంకేంద్రం నుండి సిరిసిల్ల వెళ్లే రహదారికి అనుకోని రోడ్డు మీదకు వచ్చిన చెట్ల వలన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం అందరికి తెలిసిందే గమనించిన ఇల్లంతకుంట ఎస్ ఐ శ్రీకాంత్ రోడ్డు పై ప్రయాణానికి ఇబ్బందిగా ఉన్నటువంటి చెట్లను జే సీ బీ సహాయంతో తొలగించడం జరిగింది.ఇందుకు గాను ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూన్నారు.
Latest Rajanna Sircilla News