నూకలమర్రి ప్రభుత్వ పాఠశాల కు డిజె సౌండ్ బాక్స్ అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి 25 వేల రూపాయల విలువగల వైర్లేస్ డిజే సౌండ్ బాక్స్ బహుకరించారు.2002 పదవతరగతి(SSC) బ్యాచ్ కి చెందిన పూర్వవిద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకి వైర్లేస్ డిజే సౌండ్ బాక్స్ అందివ్వడం జరిగింది హెడ్ మాస్టర్ సదానందం స్కూల్లో సౌండ్ బాక్స్ కొరత ఉందని మా దృష్టికి తీసుకురాగానే , 2002 SSC బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులం అందరం వెంటనే స్పంధించి డిజే సౌండ్ బాక్స్ విద్యార్థుల సౌకర్యార్థం అందించడం జరిగింది, ఇలాగే మా బ్యాచ్ తరపున భవిష్యత్తులో కూడా మేము చదువుకున్న స్కూల్ కి ఎల్లప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని హెడ్ మాస్టర్ కి తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో పూర్వవిద్యార్థులు బొడ్డు ప్రశాంత్ కుమార్, బైరి నారాయణ, గసికంటి తిరుపతి, లింగంపెల్లి మోహన్, పొత్తూరి మల్లేష్ వాసాల గణేష్, బాస రాజు, సాగర్, మేడుదుల శ్రీను,సుంకపాక కిరణ్,పిట్టల నవీన్,ఆడెపు పర్షరాములు,బాస స్వరూప,గుగ్గిళ్ల స్వప్న, బొడ్డు మణెమ్మ,, విద్యా కమిటీ చైర్మన్ కైర వసంత,తదితర మిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు

 Dj Presents Sound Box To Nukalamarri Government School , Nukalamarri Government-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube