న్యూస్ రౌండప్ టాప్ 20

1.కేటీఆర్ పై అరవింద్ సంచలన కామెంట్స్

Telugu Amith Sha, Apcm, Bjp Laxman, Cm Kcr, Corona, Ktr, Nagarjuna Sagar, Revant

కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యలను పట్టించుకోబోమని నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. 

2.బిజెపి ఎంపీ పై కేటీఆర్ కామెంట్స్

  బిజెపి ఎంపీ లక్ష్మణ్ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో సెటైర్లు వేశారు.ఎవరు సొమ్ముతో ఎవరు సొకులు పడుతున్నారు అంటూ ప్రశ్నించారు.తెలంగాణ సొమ్ముతో ఎంపీ లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని గరీబ్ యుపి సోకులు పడుతోందన్నారు. 

3.ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడికి సింగరేణి కార్మికుల ప్రయత్నం

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Amith Sha, Apcm, Bjp Laxman, Cm Kcr, Corona, Ktr, Nagarjuna Sagar, Revant

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి సింగరేణి కార్మికులు ప్రయత్నించారు.దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.  4.దేశంలో ఎక్కువ పంటలు పండుతున్న రాష్ట్రం తెలంగాణ   దేశంలోని ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రసం తెలంగాణ ముఖ్యమంత్రి హరీష్ రావు  వ్యాఖ్యానించారు. 

5.హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

Telugu Amith Sha, Apcm, Bjp Laxman, Cm Kcr, Corona, Ktr, Nagarjuna Sagar, Revant

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.ఖైరతాబాద్ , ముషీరాబాద్ , ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. 

6.నాగార్జున సాగర్ ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

  నాగార్జున సాగర్ కు వరద  ప్రవాహం కొనసాగుతోంది.దీంతో అధికారులు ప్రాజెక్ట్ కు ఉన్న 10 క్రస్ట్ గేట్ల ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

6.  తెలంగాణలో ఎన్.ఐ ఏ సోదాలు

Telugu Amith Sha, Apcm, Bjp Laxman, Cm Kcr, Corona, Ktr, Nagarjuna Sagar, Revant

 తెలంగాణలో ఎన్.ఐ ఏ సోదాలు చేపట్టింది.టెర్రర్ ఫండింగ్ వ్యవహారంలో ఈ  సోదాలు నిర్వహిస్తోంది. 

7.పోడు భూముల కమిటీల పై దావా

  పోడు భూముల దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు సహకరించే జిల్లా కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 14 సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయి.వీటిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది . 

8.కేసిఆర్ పై రేవంత్ కామెంట్స్

Telugu Amith Sha, Apcm, Bjp Laxman, Cm Kcr, Corona, Ktr, Nagarjuna Sagar, Revant

కేటీపీఎస్ ఆరవ దశ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ఆర్టిజన్స్ గా నియమించకపోవడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 

9.బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి రాథోడ్

  సమ్మక్క సారలమ్మకు బతుకమ్మ చీరలను తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ సమర్పించారు. 

10.డిసెంబరులో టై గ్లోబల్ సమ్మిట్

Telugu Amith Sha, Apcm, Bjp Laxman, Cm Kcr, Corona, Ktr, Nagarjuna Sagar, Revant

ది ఇండస్ అంత టెన్ న్యూస్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. 

11.కొత్తగా 12 సెంట్రల్ మెడికల్ స్టోర్లు

  తెలంగాణలో 12 చోట్ల సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

13.జగన్ కు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలి

Telugu Amith Sha, Apcm, Bjp Laxman, Cm Kcr, Corona, Ktr, Nagarjuna Sagar, Revant

అసెంబ్లీకి అబద్దాలు చెప్పిన ఏపీ సీఎం జగన్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇవ్వాలని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 

14.అమరావతి రైతుల పాదయాత్ర

  అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నేటికీ 11వ రోజుకు చేరుకుంది. 

15.తిరుమల సమాచారం

Telugu Amith Sha, Apcm, Bjp Laxman, Cm Kcr, Corona, Ktr, Nagarjuna Sagar, Revant

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు టిటిడి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ తెలిపారు. 

16.జ్ఞానవాపీ కేసు పై నేడు విచారణ

  అంజుమన్ ఇనాజానియా మసాజిధ్ కమిటీ డిమాండ్ ను జిల్లా జడ్జి కోర్టు తిరస్కరించడంతో  జ్ఞాన్ వాపి – శృంగార్ గౌరీ కేసు గురువారం మొదటిసారి విచారణకు వచ్చింది. 

17.సజ్జల కామెంట్స్

Telugu Amith Sha, Apcm, Bjp Laxman, Cm Kcr, Corona, Ktr, Nagarjuna Sagar, Revant

ఎన్టీఆర్ అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. 

18.ట్యాబ్ లను పంపిణీ చేసిన కేటీఆర్

  విద్యార్థులకు ట్యాబ్ లను తెలంగాణ మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. 

19.అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం

Telugu Amith Sha, Apcm, Bjp Laxman, Cm Kcr, Corona, Ktr, Nagarjuna Sagar, Revant

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం కానున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న పీ ఎఫ్ ఐ కార్యాలయాల పై ఎన్.ఐ ఏ సోదాల నేపథ్యంలో ఎన్.ఎస్.ఏ , హోం శాఖ డీజీ, ఎన్.ఐ ఏ ఉన్నతాధికారులతో అమిత్ షా సమావేశం కానున్నారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,000
  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,200            

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube