పచ్చని అడవిలో రంపం కోత పై స్పందించిన ఫారెస్ట్ అధికారులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా :అక్రమ కలప స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు.కలప స్మగ్లర్ల వ్యాపారం గుట్టు రట్టు చేసిన ఫారెస్ట్ రేంజ్ అధికారిని.

 Forest Officials Responded To Saw Cutting In The Green Forest , Green Forest , F-TeluguStop.com

వివరాలకు వెళితే.రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పొతిరెడ్డిపల్లే శివారు ప్రాంతంలో కడప రాయి గుట్ట అటవీ ప్రాంతంలో 40 నుండి 50 చెట్లు నరికి వేసిన కలప స్మగ్లర్ల పై ఉక్కుపాదం.

కట్టె కొత మిషన్ తో టేకు చెట్లను నరికి వేస్తున్న అక్రమ కలప స్మగ్లర్లను పట్టుకున్న అటవీ శాఖ సిబ్బంది.హర్షం వ్యక్తం చేస్తున్న వన ప్రేమికులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube