రోడ్డుపై బండి ఆపై పోలీస్ ముందే ఏకంగా? (వీడియో)

సాధారణంగా రోడ్డుపై వాహనాలు వెళుతున్న క్రమంలో ట్రాఫిక్ పోలీస్( Traffic Police ) అధికారులు బైక్స్, లారీస్, ట్రాన్స్పోర్ట్ వాహనాలను తనిఖీలు చేయడం సర్వసాధారణం.ఒక్కోసారి పోలీసులు వాహనాన్ని ఆపి మరీ తనిఖీలు చేస్తున్న క్రమంలో వాహనాదారులకు గుండె చప్పుడు పెరిగిపోతుంది.

 Man Dancing Infront Of Police Video Viral Details, Police, Checking, Viral Video-TeluguStop.com

అన్ని వాహన పత్రాలు ఉన్నా కానీ కొంత మంది అవినీతి పోలీస్ అధికారుల వల్ల వాహనంలో తప్పులు వెతికి మరీ చలానాను వేస్తూ ఉంటారు.ఇక ముఖ్యంగా ప్రధాన నగరాలలో అయితే ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది.

అయితే ,తాజాగా ఒక వ్యక్తి వాహనం( Vehicle ) పోలీస్ అధికారులు తనిఖీ చేస్తున్న క్రమంలో డాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు.పోలీసులు వాహనాలని తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ యువకుడు అకస్మాత్తుగా డాన్స్( Dance ) చేయడం ఎవరికీ ఊహకి అందడం లేదు.వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా.పోలీసులు ఒక యువకుడి ట్రక్కును ఆపి తనిఖీ చేస్తున్నట్లు మనం చూడవచ్చు.ఈ క్రమంలో వెంటనే ఆ యువకుడు డాన్స్ చేయడం మొదలుపెట్టి నవ్వు పుట్టించే హావాభావాలతో పోలీస్ చుట్టూ తిరుగుతూ డాన్స్ చేయడం మనం చూడవచ్చు.

ఇలా విచిత్రంగా డాన్స్ చేస్తున్నా కానీ ఆ పోలీస్ అధికారి మాత్రం అతడిని పట్టించుకోకుండా తనిఖీలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు.ఇక ఈ వీడియోని చూసిన కొంత మందిని నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఏమైంది భయ్యా.

ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇక మరికొందరు అయితే, బ్రదర్.

పోలీసు ముందు ఇలా కుప్పిగంతులు వేస్తే జైలుకు పోతావు జాగ్రత్త అంటూ సూచనలు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube