టాలీవుడ్ ఇండస్ట్రీలో బాబాయ్ అబ్బాయ్ హవా.. బాలయ్య ఎన్టీఆర్ సత్తా చాటుతున్నారుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు సాధించడం సులువైన విషయం కాదు.అయితే బాలయ్య,( Balayya ) జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) మాత్రం వరుస విజయాలు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

 Balakrishna Junior Ntr Domination At Box Office Details, Balakrishna, Jr Ntr, Ba-TeluguStop.com

గత కొన్నేళ్లుగా ఈ హీరోలకు కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో కలిసొస్తోంది.టాలీవుడ్ హీరోల రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య, ఎన్టీఆర్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొట్టాయి.సంక్రాంతి సినిమాలు సెకండ్ వీకెండ్ లో సైతం కలెక్షన్ల విషయంలో అదరగొట్టే అవకాశం ఉంది.డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాకు ఇప్పటివరకు 63 కోట్ల 94 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

Telugu Akhanda, Balakrishna, Daaku Maharaaj, Devara, Jr Ntr-Movie

నైజాం, సీడెడ్ ఏరియాలలో డాకు మహారాజ్ మూవీ సులువుగానే 10 కోట్ల రూపాయల మార్కును దాటింది.ఓవర్సీస్ లొ సైతం డాకు మహారాజ్ సినిమాకు 7 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.జూనియర్ ఎన్టీఆర్ సైతం టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్.

ఆర్.ఆర్,( RRR ) దేవర( Devara ) సినిమాలతో తారక్ హిట్లు అందుకున్నారు.

Telugu Akhanda, Balakrishna, Daaku Maharaaj, Devara, Jr Ntr-Movie

తారక్ రేంజ్ అంతకంతకూ పెరగడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ రేట్ ను అంతకంతకూ పెంచుకోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లకు శుక్ర మహార్దశ నడుస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య, ఎన్టీఆర్ కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబో సాధ్యమవుతుందో లేదో చూడాలి.

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ను పెంచుకుంటున్నారు.బాలయ్య, ఎన్టీఆర్ వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube