డే కేర్ సెంటర్ లో అన్నదానం చేసిన సిఆర్పి ఎఫ్ సీఐ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన ల్యాగల శ్రీనివాస్ రెడ్డి అనే (సిఆర్పిఎఫ్, సీఐ) తన ఇంట్లో జరిగే శుభకార్యక్రమానికి ముందుగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని భావించి అన్నదానం చేయాలని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు వివరించి అందులో ఉన్న వారి సంఖ్య,వారు తినే ఆహార పదార్థాల గురించి అడిగి తెలుసుకుని వంట చేయించి డే కేర్ సెంటర్ సిబ్బంది రమ్యకు అందజేశారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 Crp Fci Who Donated Food In The Day Care Center , Crp Fci , Day Care Center, Lag-TeluguStop.com

కాగ సీఆర్ పి ఎఫ్ (సీఐ) శ్రీనివాస్ రెడ్డి కుటుంభం చల్లగా ఉండాలని డే కేర్ సెంటర్ లో ఉంటున్న వృద్దులు ఆశీర్వదించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube