రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామ శివారులో వీర్నపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ఇమామ్ అనే వ్యక్తి చనిపోయినాడు అని అట్టి నేర స్థలమును గంభీరావుపేట ఎస్సై పరిశీలించి చూడగా
ఏదో గుర్తు తెలియని వాహనము ఢీకొని చనిపోయినట్టుగా ఉండగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనదని గంభీరావుపేట ఎస్సై బి రామ్ మోహన్ తెలిపారు.