రూ.1కోటి,31లక్షల,19వెయిల,460రూపాయిలు.బంగారం , 92గ్రాములు.వెండి, 9కిలోల,600మిలిగ్రాములు.
ఈఓ కె వినోద్ రెడ్డి( EO K Vinod Reddy ) ,ఏ ఈ ఓ లు పర్యవేక్షకులు ఆలయ సిబ్బంది తో పాటుగా ఏసీ కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ లతో శ్రీ శివ రామకృష్ణ భజన మండలి సేవా సమితి హుండీ లెక్కింపు లో పాల్గొన్నారు.ఎస్పీఎఫ్ సిబ్బంది వారు భద్రత ఏర్పాట్లు చూసారు.