రాజన్న ఆలయ సంస్కృత కళాశాల లో వైభవంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న ఆలయ సంస్కృత కళాశాల లో విద్యార్థిని విద్యార్థుల మధ్యన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు( Indian Independence Day ) నిర్వహించారు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆలయ ఈఈ రాజేష్ నిర్వహించారు.

 Flag Unveiling Ceremony In Rajanna Temple Sanskrit College , Flag Hoisting Cer-TeluguStop.com

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు , ఏ ఈ ఓ లు జి.

రమేష్ బాబు, జయకుమారి శ్రవణ్ బ్రహ్మన్న గారి శ్రీనివాస్ లు, పర్యవేక్షకులు లత ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube