తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 29, శనివారం, పుష్య మాసం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 29 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.05

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు:ద్వాదశ మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.07.41 నుంచి 08.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీని వల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.దూరప్రాంతాపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

తులా:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అను కోకుండా మీ స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని చేసిన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల కాస్త నిరుత్సాహ పడతారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ముఖ్యమైన విషయాలలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

కుంభం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులకు ఇతరుల సలహాలు అందుతాయి.

మీనం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.విదేశీ ప్రయాణాలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, January 29 Saturday 2022, పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, Jathakam, Teluguastrology

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube