సైబర్ నేరాలు, గంజాయి మీద యువతకు అవగాహనా

రాజన్నా సిరిసిల్ల ఇల్లంతకుంట మండలంలో రేపాక గ్రామంలో ఎస్ పి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట ఎస్ఐ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు మరియు గంజాయి వాడకం అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సదస్సుకు అతిధిగా వచ్చిన సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలయ్య మాట్లాడుతూ యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో గంజాయి వంటి చెడు వ్యాసనాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని,

 Awareness Of Youth On Cyber Crimes And Cannabis, Awareness ,youth ,cyber Crimes-TeluguStop.com

ట్రాఫిక్ నియమాలు పాటించాలని హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, ఆకస్మాత్తుగా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు ఎంత క్షోభకు గురవుతారు.

యువతే కాదు ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో మోసానికి గురి అవుతున్నారని ఈ సందర్బంగా చెప్పడం జరిగింది ఎవరైనా అనుమానస్పదంగా తారసా పడినట్లయితే డయాల్ 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేసారు ఈ అవగాహనా సదస్సులో గ్రామస్తులు,వివిధ సంఘ నాయకులు, యువతి యువకులు ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube