యాంకర్ రవికి సారీ చెప్పడానికి అదే కారణం.. ఆది రెడ్డి కామెంట్స్ వైరల్!

యూట్యూబర్ గా, బిగ్ బాస్ రివ్యూయర్ గా ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ( Adi reddy ) ఒకరు.ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూలు ఇవ్వడమే కాకుండా గత సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని ఫినాలే వరకు వెళ్లి బయటకు వచ్చారు.

 Bigg Boss Adi Reddy Open Up Issue On Anchor Ravi , Bigg Boss, Adi Reddy, Anchor-TeluguStop.com

ఇలా ఈ కార్యక్రమం అనంతరం ఆదిరెడ్డి అభిమానుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.

Telugu Adi Reddy, Anchor Ravi, Bigg Boss, Sunny, Youtuber-Movie

ఇకపోతే ఇటీవల ఈయనకు అభిమానుల నుంచి తరచు కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి వాటిని సరైన సమాధానాలు చెబుతూ వస్తున్నారు సీజన్ ఫైవ్ లో భాగంగా ఉదేశపూర్వకంగానే యాంకర్ రవి ( Anchor Ravi ) సన్నీ( Sunny ) పట్ల తప్పుగా వ్యవహరించారు అంటూ ఒకానొక సమయంలో ఆయన గురించి ఆదిరెడ్డి నెగిటివ్ గా రివ్యూ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.అనంతరం బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమానికి వెళ్లిన తర్వాత అక్కడ జరిగే కొన్ని సన్నివేశాలను బయటకు చూపించారనే విషయాలని ఈయన తెలుసుకున్నారట అందుకే తాను రవికి క్షమాపణలు చెప్పారు.అయితే రవికి ఎందుకు క్షమాపణలు చెప్పారు అంటూ ఈయనకు ప్రశ్న ఎదురవడంతో నాకు రవి అంటే భయం లేదు.

Telugu Adi Reddy, Anchor Ravi, Bigg Boss, Sunny, Youtuber-Movie

ఆయనకు భయపడి నేను క్షమాపణలు చెప్పలేదని కానీ నా వల్ల ఆయన బాధపడటంతోనే నేను క్షమాపణలు చెప్పానని తెలిపారు.బిగ్ బాస్ కార్యక్రమంలో ఏం జరిగిందనే విషయాలు తెలియకుండా నేను రవి గురించి నెగిటివ్ రివ్యూ ఇచ్చాను.దాంతో తన ఫ్యామిలీ చాలా బాధపడ్డారని అందుకే నేను రవికి క్షమాపణలు చెప్పాను అంటూ ఈ సందర్భంగా ఆదిరెడ్డి యాంకర్ రవికి క్షమాపణలు చెప్పడం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube