కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను గెలిపించండి - బోయినపల్లిలో కాంగ్రెస్ నాయకుల ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా:అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ ను గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఓటర్లను కోరారు .రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజలకు నేరుగా చేరుతున్నాయని, అతి త్వరలో 2లక్షల రుణమాఫీ జరుగుతుందని,

 Make Karimnagar Congress Party Mp Candidate Velichala Rajender Rao To Win, Karim-TeluguStop.com

భావి ప్రధాని రాహుల్ గాంధీ కి మద్దతుగా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అయితే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరుగుతుందని, ప్రజలందరు గమనించి ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బోయిని ఎల్లేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు సంబ లక్ష్మీరాజం, కొమ్మనబోయిన సువీన్ యాదవ్, పిట్టల మోహన్, దుద్దెల రవీందర్, బొజ్జ మహేందర్, దుద్దెల లచ్చయ్య తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube