ప్రభుత్వ విప్ ని కలిసిన మోతె రాజిరెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన టి,ఎన్,ఎస్,ఎఫ్ మాజీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి.ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య సమస్యలపై చర్చినట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో మౌళిక వసతులు కల్పించాలని,

 Mote Rajireddy Met The Government Whip, Mote Rajireddy , Government Whip Adi Sri-TeluguStop.com

ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కోరారు.

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అని రాజిరెడ్డి తెలిపారు.ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరే మల్లేశం వున్నారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube