డిసెంబర్ 2వ తేదీ నుండి ఎల్లారెడ్డిపేట లో యోగా క్లాసులు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో డిసెంబర్ 2 వ తేదీ నుండి యోగ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు దుంపెన రమేష్ తెలిపారు.పతాంజలి యోగ సమితి తపోవన యోగా కేంద్రం సహకారంతో

 Yoga Classes Start In Ellareddypet From 2nd December, Yoga Classes ,yellareddype-TeluguStop.com

ఉచిత యోగా శిబిరం 2 వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఉదయం 6-00 గంటల నుండి 7-00 గంటల వరకు శిక్షణ ఉంటుందని ఆసక్తి ఉన్నవారు యోగం మ్యాట్ వాటల్ బాటిల్ తీసుకొని రాగలరు .944167257, 9441174670 సెల్ నంబర్లను సంప్రదించగలరు.యోగ గురువు ఎలిగేటి కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత యోగ శిబిరం నిర్వహిస్తున్నామని దుంపెన రమేష్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube