వృద్ధుడికి వినికిడి యంత్రాల అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా Rajanna Sirisilla District ) వినికిడి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుడికి చేయూతను అందించారు.సిరిసిల్ల పట్టణం నెహ్రూ నగర్ కు చెందిన బూర రవీందర్  వినికిడి సమస్య( Hearing problem )తో ఇబ్బంది పడుతున్నాడు.

 Giving Hearing Aids To The Elderly , Rajanna Sirisilla District , Hearing Prob-TeluguStop.com

సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా వాణికి వచ్చి సమస్యను రవీందర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్అతడికి వినికిడి యంత్రాలు ఇవ్వాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం కు సూచించగా, రెండు చెవులకు రెండు వినికిడి యంత్రాలు అందజేశారు.

తన సమస్యను పరిష్కరించిన కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీడబ్ల్యూఓకు బూర రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube