రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెగ్యులరైజ్ అయిన ఏడుగురు పంచాయితీ కార్యదర్శులను ఎంపీపీ వుట్కురి వెంకటరమణారెడ్డి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మీర్జా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News