తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేసిన సినిమాలు కూడా భారీ సక్సెస్ సాధించాలని మంది కోరుకుంటూ ఉంటారు.
ఇలాంటి క్రమంలో తనదైన రీతిలో సత్తా చాటుతున్న నటుడు శ్రీ విష్ణు ( Sri Vishnu )ఈయన ఇప్పటికే చాలా సినిమాల్లో హీరో గా నటించి తనదైన మార్కు నటనని చూపించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

అయినప్పటికీ ఈయన చేసిన సినిమాలు వరుసగా సక్సెస్ లను సాధిస్తున్నాయి.ఇక తనదైన రీతిలో మంచి సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఇప్పుడు త్రివిక్రమ్( Trivikram ) దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఒక పర్సన్ తో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమా కనక సక్సెస్ సాధిస్తే శ్రీ విష్ణు తప్పకుండా ఒక స్టార్ హీరో గా ఎదుగుతాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక స్టోరీ సెలక్షన్ లో శ్రీ విష్ణు కేర్ ఫుల్ గా ఉంటూ మంచి స్క్రిప్ట్ ను ఎంచుకొని సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి ఇంకా ఇప్పుడు కొత్త డైరెక్టర్ తో చేస్తున్న సినిమా మంచి విజయం అందించాలని చాలామంది తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నిజానికి సామజవరగమన సినిమాని తనే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటు ఆ డైరెక్టర్ ఈ సినిమా బాగా చేసేలా చూశాడు.ఒక మంచి కథ ఉన్నప్పుడు దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకుండా దానికి మంచి ట్రీట్మెంట్ ని చేసి సక్సెస్ కొట్టే విధంగా చూసుకుంటున్నాడు.అందుకే ఆయనకి ఎక్కువ సక్సెస్ లు వస్తున్నాయి…
.







