మహాధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ) ఆధ్వర్యంలో తేదీ 4-9-2023 సోమవారం రోజున ఉదయం 10:30 గంటలకు హైదరాబాదు లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బిఆర్ఎస్ ప్రభుత్వం( Brs party ) ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై నిరసనగా మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి ఆవునూరి దయాకర్ రావు అన్నారు.

 Mahadharna Program Should Be Successful Siricilla Assembly Constituency , Kasani-TeluguStop.com

ఈ మహాధర్నా కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ( Siricilla Assembly constituency ) పరిధిలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు,అనుబంధ సంఘాల నాయకులు,గ్రామ పట్టణ నాయకులు పాల్గొని ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయలని కోరారు .

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ ,మచ్చ ఆంజనేయులు,మాలోత్ సూర్యనాయక్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube