రుద్రసేన యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రోత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) 12 వార్డు చంద్రంపేటలో రుద్రసేన యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి పురస్కరించుకొని వినాయకుని విగ్రహాన్ని( ganesha statue ) పెట్టి పూజలు నిర్వహించారు.అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరాం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది అన్నారు.

 Vinayaka Navratri Celebrations Under Rudrasena Youth, Rudrasena Youth , Rajann-TeluguStop.com

ఉత్సహం వున్నా యువతీ, యువకులు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే కాబట్టి పోటీల్లో పాల్గొనవలసినదిగా కోరారు.గెలిచినా వారికి ప్రైజ్ మని ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో బీనవేణి ప్రవీణ్, రొండ్ల ప్రణయ్, బీనవేణి ప్రశాంత్ , అనవేణి ప్రశాంత్, అనవేణి నరేష్, బీనవేణి భాను చందర్, బీనవేణి శ్రీకాంత్( Srikanth ),అనవేణి వినయ్,తెల్లా మనోజ్, మ్యాన అభిషేక్, అనవేణి సాయి, అనవేణి వేణు, బీనవేణి వేణు, గాలిపెల్లి గంగసాగర్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube