అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుంది

రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్ఎస్ పార్టీ 15 వ వర్డ్ మహిళా విభాగము అధ్యక్షురాలు వడ్లూరి లక్ష్మి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వారి ఇంటికి వెళ్లి వడ్లూరి లక్ష్మి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని అధైర్య పడవద్దని పార్టీ అండగా ఉంటూ తగిన సహాయ సహకారాలు అందిస్తుందని వడ్లూరి లక్ష్మి కి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఓదార్చిన బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి … సందర్భంగా వడ్లూరి లక్ష్మి కూతురు మాట్లాడుతూ తన తల్లి ఆనరోగ్య పరిస్థితిని తెలియజేయగానె వెంటనే స్పందించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి సిరిసిల్ల హాస్పిటల్స్, కరీంనగర్ హాస్పిటల్స్ లలో వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషిచేసిన పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి కి, 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన పోచమ్మ తల్లి దేవాలయం మాజీ అధ్యక్షులు సిరిగిరి మురళి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ రుణపడి ఉంటామని భావోద్వేగంతో అన్నారు…వీరి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిరిగిరి మురళి , గోషిక శ్రీనివాస్ , కత్తెర వరుణ్ , ఆకునూరి అజయ్ మొదలగువారు వున్నారు.

 Don't Be Impatient, Brs Party Will Stand By The Workers , Workers , Brs Party-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube