తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన రెడ్డి సంఘ భవనాన్ని ప్రారంభించిన జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కూర అంజి రెడ్డి!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన రెడ్డి సంఘ భవనాన్ని( Reddy Sanga Bhavanam ) ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు రెడ్డి సంఘం భవనాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు,రెడ్డి కులస్థులకు ఏ అవసరం ఉన్న , ఏ ఆపద ఉన్న ముందుంటనన్నరు, రెడ్డి ల సమస్యలపై పోరాడుతానని తెలిపారు.

 Kura Anji Reddy Inaugurates Reddy Sanga Bhavanam, Rajanna Sircilla,tangalapalli-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు ఏసిరెడ్డి రాంరెడ్డి,అసని లావణ్య,పాక్స్ డైరెక్టర్ ప్రమీల,మండల రెడ్డి నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube