బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య..

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావు పల్లె గ్రామంలో ఎర్ర లక్ష్మి అనే వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ది.వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర లక్ష్మి అను ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి సమయంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా

 Elderly Woman Died By Jumping Into Well, Elderly Woman, Died ,jumping Into Well,-TeluguStop.com

మృతురాలు కుమారుడు ఎర్ర మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పృథ్విధర్ గౌడ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube