మన స్టార్ హీరోలకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రేమ కథ ఉంటుంది.పైగా తమిళంలో మరి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి హీరోల ప్రేమకథలు.
తెలుగు హీరోలతో పోలిస్తే తమిళం వారి ప్రేమకథలు ఖచ్చితంగా వారి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి.ఇక తమిళ సూపర్ స్టార్ హీరో అలాగే సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా ఉన్న హీరో విక్రమ్, అందరూ ముద్దుగా చియాన్ అంటూ పిలుచుకుంటారు.
హీరో విక్రమ్ ప్రేమ కథ సినిమా స్టోరీ కి ఏ మాత్రం తక్కువ కాదు.అందుకే ఈ ఆర్టికల్ లో హీరో విక్రమ్ ప్రేమ కథ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హీరో విక్రమ్ కి 1992లో పెళ్లయింది ఆయన భార్య పేరు శైలజ బాలకృష్ణన్.వీరికి ఇద్దరు సంతానం కొడుకు,కూతురు .అక్షిత గురువయ్యూర్ లో వీరు పెళ్లి జరిగింది.హీరో విక్రమ్ కొడుకు గ్రూప్ సైతం హీరోగా తమిళ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.
ఇక విక్రమ్ ప్రేమ కథలోకి వెళితే వీరి పరిచయం విక్రమ్ చదువుకుంటున్నా రోజుల్లోనే జరిగింది సమయంలో ఎంబీఏ చేస్తున్న విక్రమ్ ఒక పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.దాదాపు ఈ ప్రమాదం తర్వాత మూడేళ్ల పాటు విక్రమ్ బెడ్ పైనే ఉండాల్సి వచ్చింది.
ఊత కర్రలు లేకుండా అడుగుతే అడుగు పెట్టేవాడు కాదు విక్రమ్.
సరిగ్గా ఆ సమయంలోనే హీరో విక్రమ్ కి పరిచయం అయింది శైలజ బాలకృష్ణన్.డాక్టర్ గా పరిచయం అయ్యి స్నేహంతోనే మొదలైన ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.అలా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ తోనే ప్రేమలో పడ్డాడు విక్రమ్.
ఆ తర్వాత శైలజ కన్నా ముందు ఒక చీర తీసుకొని వెళ్ళి ఆమె తల్లి దండ్రులకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు.ఆ తర్వాత ఐదేళ్లపాటు వీరిద్దరూ కలిసి ఉన్నారు.
పెద్దల అంగీకారంతో హిందూ వివాహ వ్యవస్థ ప్రకారం అలాగే చర్చిలో కూడా రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.శైలజ సంపాదించిన డబ్బులను విక్రమ్ హీరోగా ఎదగడానికి ఇస్తూ సపోర్ట్ చేసేది.
సేతు సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా ఆమె సేవింగ్స్ మొత్తం కూడా ఖర్చు పెట్టాడు విక్రమ్.ఆ తర్వాత పెద్ద స్టార్ అయిపోయాడు భార్య సహాయంతో.