వినాయక నవరాతరోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు

రాజన్నా సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గంగాధర క్షేత్రంలో వినాయక నవరాత్రోత్సవాల లో భాగంగా ఏడవ రోజు శుక్రవారమును పురస్కరించుకొని

 Special Pujas As Part Of Vinayaka Navratri, Special Puja, Vinayaka Navratri, Raj-TeluguStop.com

ప్రముఖ పురోహితులు అర్చకులు మూగు నాగరాజు శర్మ ఆధ్వర్యంలో సరస్వతి పూజ, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube