రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ లోని గణేష్ నవరాత్రుల్లో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు.ప్రథమ తృతీయ బహుమతులను ముగ్గు పోటీలో పాల్గొన్న వారికి ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందే సుభాష్, మాజీ ఉప సర్పంచ్ బుర్ర ఉపేందర్ గౌడ్,కమిటీ నిర్వాహకులు బుర్ర ధీరజ్, అక్కాపూర్ కృష్ణ,అక్షిత్, శివ, సాయి బహుమతులు అందజేశారు.







