గుర్తు తెలియని మగ శవం లభ్యం - గుర్తుపడితే పోలీస్ వారికీ సమాచారం ఇవ్వండి

రాజన్న సిరిసిల్ల జిల్లా :గుర్తు తెలియని మగ శవం వయసు సుమారు 65-70 సం. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్ తుర్కస్ పల్లి లోని వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని మగ శవం లభ్యం కాగా అట్టి శవాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడం జరిగింది.

 Unidentified Male Body Found Inform The Police If You Recognize It, Unidentified-TeluguStop.com

ఎవరైనా ఇతనిని గుర్తు పడితే సిరిసిల్ల టౌన్ సి.ఐ 87126 56366, సిరిసిల్ల టౌన్ ఎస్ ఐ మల్లేశం 87126 56366 కి సమాచారం అందించగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube