17వ పోలీస్ బెటాలియన్ నందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకి దరఖాస్తులు చేసుకున్నవారికి ఇంటర్వ్యూలు జరుపబడును

రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ పోలీస్ బెటాలియన్, సర్దాపూర్ నందు 12-12-2023 రోజున ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ఖాళీల కొరకు పత్రిక ప్రకటన జారి చేయడం జరిగింది.ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకి దరకస్తూ చేసుకున్న వారికి 11-06-2024 నుండి 12-06-2024 వరకు రెండు రోజులు ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు సార్ధపూర్ బెటాలియన్ లో ఉంటాయని కమాండెంట్ యస్.

 Interviews Will Be Conducted For The Applicants For Outsourcing Jobs In 17th Pol-TeluguStop.com

శ్రీనివాస రావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారు సబంధిత అర్హత పత్రాలతో మరియు police clearance certificate తో బెటాలియన్ conference Hall వద్ద ఉదయం 08:00 గంటలకు మౌఖిక పరీక్ష కి హాజరు కావాలని సూచించడమైనది.కావున దరఖాస్తు చేసుకున్న అర్హత గల అభ్యర్థులు గమనించగలరు.పైన తెలిపిన సమాచారం లో ఏవైనా సందేహాలు ఉన్నచో ఈ క్రింది ఫోన్ నంబర్ లను సంప్రదించగలరు.Reception:8712657570 & Sri md.fasiuddin:8712589923

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube