రక్తనాళాలు ఉబ్బితే ప్రమాదమే.. ఈ జాగ్రత్తలు..

ఈ మధ్యకాలంలో చాలా మంది వారిలో పెద్ద వయసు వారిలో రక్తనాళాలు ఉబ్బి ఉన్నాయి.సాధారణంగా రక్తనాళాలు ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటాయి.

 It Is A Danger If The Blood Vessels Are Swollen These Precautions , Blood Vessel-TeluguStop.com

ఇది ఈ విషయం దాదాపు అందరికీ తెలిసినదే.అందులో కూడా వెరికోస్ వెయిన్స్అంటే ఎంతో ముఖ్యమైనవి.

అవేంటి వాటి ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా మనకు రెండు రక్తనాళాలు ఉంటాయి.

మన గుండె మిగతా శరీరం అంతటికీ తన నుంచి వెలుపడే రక్త నాళాల ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది.దీనిని దమనలు అని అంటారు.

మళ్లీ మరికొన్నిటి ద్వారా గుండెకు రక్తం చేకూరుతుంది.వాటిని సిరలు అని అంటారు.

Telugu Vessels, Tips, Heart, Dangervessels-Telugu Health Tips

ఇది మనం చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో చదువుకునే ఉంటాం.అయితే ఈ సిరలు మొత్తం శరీరం అంత ఉంటాయి.అందులో కాళ్లు దగ్గర నుంచి వెళ్లే శిరలు దెబ్బ తినడం లేదా వాటి నుంచి ప్రవహించే రక్తం సరిగా వెళ్లకపోవడం జరిగితే దాన్ని వెరికోస్ వెయిన్స్ అని పిలుస్తూ ఉంటారు.అలా జరిగినప్పుడు కాళ్ళ కింద పిక్కల భాగంలో రక్తనాళాలు ఉబ్బినట్లు కనిపిస్తాయి.

అంతేకాకుండా అవి నీలంగా కనిపిస్తూ ఉంటాయి.

Telugu Vessels, Tips, Heart, Dangervessels-Telugu Health Tips

మిగతా శరీరం అంతా ఒక ఎత్తు కాళ్ళు ఒకటి ఒక ఎత్తు.భూమి ఆకర్షణ శక్తి వలన కాళ్లకు చేరాల్సిన రక్తప్రసరణ కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది.అదే కాక వయసు ప్రభావితం, లావుగా ఉండడం, హెరిడిటరీ, ఎక్కువగా నిల్చోని పని చేసేవారు ఇలా అనేక కారణాలవల్ల కొంతమందికి మరింత రక్త ప్రసరణ ఆలస్యం అవుతూ ఉంటుంది.

మహిళల్లో అయితే గర్భం దాల్చినప్పుడు హార్మోన్ల ప్రభావం వల్ల ఈ సమస్య వస్తుంది.ఇది ఏ శరీర భాగానికైనా రావచ్చు.అయితే మోకాలి నుంచి పాదాల వరకు వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది.సమస్య మొదలైన వెంటనే కాళ్ల క్రింద ఎత్తుగా దిండు పెట్టుకుంటే సరిపోతుంది.

కానీ ఎక్కువైతే మాత్రం వైద్యుడిని కలవడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube