కలెక్టర్ ను కలిసిన నూతన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ , ఆర్డీఓ..శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : సోమవారం తహాసిల్దార్ కేడర్ నుంచి ఇటీవలే డిప్యూటీ కలెక్టర్ లుగా గా పదోన్నతి పొంది సిరిసిల్ల ( Sirisilla )భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి సదానందం, వేములవాడ నూతన ఆర్డీఓ పి మధు సూదన్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని బుధవారం కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.మొక్కను బహూకరించి తమ పోస్టింగ్ వివరాలను తెలియజేశారు.

 New Special Deputy Collector Met The Collector, Rdo Collector Congratulated , Rd-TeluguStop.com

ఇద్దరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభావంతంగా ప్రజల చెంతకు చేరేలా తమ వంతు కృషి చేయాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube