జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఈరోజు జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన ఒగ్గు శ్రీనిధి యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ద్వారా సమాజాన్ని మార్గదర్శకులుగా తీర్చిదిద్దావచ్చని ఆమె అన్నారు.

 Teacher's Day At J.p.h.s , J.p.h.s, Oggu Srinidhi Yadav, Md Sania Firdas-TeluguStop.com

డివో గా పనిచేస్తున్న ఓగ్గు శ్రీనిధి యాదవ్( Oggu Srinidhi Yadav ) క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నటువంటి వారికి పలు సూచనలు చేశారు ఇట్టి అవకాశం కల్పించిన ఉపాధ్యాయ బృందం అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.ఆమెతోపాటు ఉపాధ్యాయులుగా 53 మంది హెడ్మాస్టర్ గా ఎండి సానియా ఫిర్దాస్ ( MD Sania Firdas )ఎండి సహారా పీటీలుగా నలుగురు అటెండర్ గా నలుగురు పని చేశారు.

ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube