శునకం ప్రాణాలు కాపాడిన ఫైర్ సిబ్బంది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ( Vemulawada )విలీన గ్రామం శాత్రాజ్ పల్లి లో గత మూడు రోజుల క్రితం ఓ శునకం బావిలో పడింది.దానిని బయటకు తీయడానికి స్థానికులు ప్రయత్నించిన వీలు కాకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

 Shunakam Is A Fireman Who Saved Lives-TeluguStop.com

వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది( Fire crew ) ఘటన స్థలానికి చేరుకొని శునకాన్ని బయటకు తీసి సంబంధించిన యజమానికి అప్పజెప్పారు.దాని యజమాని ఫైర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఫైర్ సిబ్బంది ఎస్ ఎఫ్ ఓ కమలాకర్, రాజేంద్రప్రసాద్, శంకర్, యాదయ్య, రాజేశం, జీవన్ రెడ్డి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube