ప్రతిరోజు అందరూ చేసే ముఖ్యమైన పని ఏదైనా ఉందంటే అది స్నానం( Bath ) చేయడం.అయితే రోజు స్నానం చేయడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
కానీ ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకూడదని కూడా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.అయితే జ్యోతిష్య నిపుణులు వీలైనంత త్వరగా ఉదయమే లేచి స్నానం చేయాలని సూచిస్తున్నారు.
అయితే మగవాళ్ళు( Men ) ఉదయం 6 గంటలకు స్నానం చేస్తే ఇంకా మంచిదని వివరిస్తున్నారు.అయితే తెల్లవారుజామున స్నానం చేయడం వలన దేవత స్నానం అని అంటారు.
ఉదయం 8 గంటలలోపు స్నానం చేస్తే మంగళ స్నానం( Mangal Snan ) అని అంటారు.అలాగే సాయంత్రం స్నానం చేయడం కూడా మంచిదేనట.
అయితే ఉదయం చేయకుండా సాయంత్రం చేయమని దానికి అర్థం కాదు.
ఉదయం, సాయంత్రం రెండు పూటల కూడా స్నానం చేస్తే మంచిదని దానికి అర్థం.అయితే సాయంత్రం స్నానం చేయడం వలన ప్రశాంతంగా నిద్ర వస్తుంది.అదే విధంగా ఉదయాన్నే( Morning ) స్నానం చేయడం వలన స్నానం చేసినందుకు బలం పెరిగి తేజస్సు పెరుగుతుంది.
దీంతో ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి.ఇక చాలా మంది భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయడానికి వెళ్తారు.ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.చల్లని నీటితో స్నానం( Cold Bath ) చేయడం వలన రోగనిరోధక శక్తినీ పెంచుతుంది.అలాగే రెగ్యులర్ గా చల్లటి నీటి స్నానం చేయడం వలన మన శరీరంలో రోగాలతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
కానీ చల్లటి నీటితో స్నానం చేయడం వలన సాధారణ జలుబు వస్తుంది.అయితే ఉదయం చేసే చన్నీటి స్నానం వలన వచ్చే నివారించవచ్చు.ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.
అది రక్త ప్రసరణ పెంచి గుండె ఆరోగ్యంను కూడా కాపాడుతుంది.అంతేకాకుండా చర్మకాంతి కూడా పెరిగి ఎవ్వనంగా కనపడతారు.
చన్నీటి స్నానం చేయడం వలన ఒత్తిడి కూడా దూరం అవుతుంది.మగవాళ్ళు ఉదయాన్నే స్నానం చేయడం ఇంటికి చాలా మంచిది.
అదేవిధంగా ఆడవాళ్లు కూడా ముందు స్నానం చేశాకే పనులు చేయాలి.అప్పుడే ఇంటిల్లిపాది మంచిగా ఉంటుంది.