రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి, మౌలిక సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు.రాజకీయ నాయకులకు తో కాకుండా సాధారణ ముఖాముఖిగా ప్రజలతోనే ప్రజలనే నియోజకవర్గంలోని ఈ సమస్యలను, అభివృద్ధిని నేరుగా ప్రజలను అడిగే ఐ న్యూస్ తెలుసుకోబోతుంది.
ప్రజల్లోకి తీసుకువెళ్తుంది, నియోజకవర్గంలోని ప్రజలందరూ పాల్గొనవచ్చు అందరూ ఆహ్వానితులే .(నో పొలిటికల్స్ లీడర్స్) ప్రజలతోనే డైరెక్ట్ చర్చా వేదిక. సమయం సాయంత్రం 6 గంటలకు దువ్వాస్ బాంకెట్ హల్. గొంతు విప్పి మీ సమస్యలు, అభివృద్ధిపై నియోజకవర్గ (మాట్లాడవచ్చు) చర్చించవచ్చు.