తెలుగు సినిమాలను చూస్తూ డైరెక్షన్ నేర్చుకుంటున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు...

ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేసే ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అందుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

 Bollywood Star Directors Learning Direction By Watching Telugu Movies...top Dire-TeluguStop.com

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

నిజానికి ఇండస్ట్రీలో ఉన్న నటులందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియాలో (Pan India)సక్సెస్ సాధించిన బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం మంచి సినిమాలను అందిస్తున్నారు.

 Bollywood Star Directors Learning Direction By Watching Telugu Movies...top Dire-TeluguStop.com

అలాగే బాలీవుడ్ హీరోలకు(Bollywood Hero’s) చెమటలు పట్టిస్తున్నారనే చెప్పాలి.మరి ఇలాంటి క్రమంలో మన హీరోల నుంచి వచ్చే సినిమాలు ఎందుకు పకడ్బందీ ప్రణాళికతో ఉంటున్నాయి.తద్వారా ఎందుకు సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాయి అంటూ బాలీవుడ్ మేకర్స్ సైతం ఆశ్చర్యపోతూ మన సినిమాలని అబ్జర్వ్ చేస్తున్నారు.ఇక వాళ్ల మన సినిమాలు చూడటమే కాకుండా మనం ఎలా సినిమాలు చేయాలి అనేది నేర్చుకుంటున్నారు.

నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ మేకర్స్ కి చాలా చిన్న చూపు అయితే ఉండేది.

Telugu Bollywood, Pan India, Rajamouli, Telugutop, Top Directors-Telugu Top Post

మన నుంచి అసలు మంచి సినిమాలు రావని బెస్ట్ కంటెంట్ అంటే వాళ్ళదే అని మన సినిమాలు రొటీన్ రొట్ట ఫార్ములా లో కొనసాగుతూ ఉంటాయని చాలా వరకు మనల్ని హేళన చేసేవారు.కానీ మొత్తానికైతే ఒక్కసారి మన రాజమౌళి(Rajamouli) చేసిన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ మన దర్శకులు కూడా అదే రీతిలో ముందుకు నడవడం అనేది ఇప్పుడున్న ప్రేక్షకులందరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలను సృష్టించే దర్శకులు ఉన్నందుకు మనమందరం గర్వపడాల్సిన అవసరమైతే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube