సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ కాంబో లో సినిమా రాబోతుందా..? బ్యాక్ డ్రాప్ ఏంటంటే..?

అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడంలో మంచి గుర్తింపును సాదించుకున్నాడు.మరి మొత్తానికైతే ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి.

 Sandeep Reddy Vanga Ram Charan Combo Movie Is Going To Come..? What Is Back Drop-TeluguStop.com
Telugu Allu Arjun, Arjun Reddy, Sandeepreddy, Prabhas, Ram Charan-Telugu Top Pos

ఇక బోల్డ్ కంటెంట్ తో సినిమాలు చేయడంలో ఆయన దిట్ట బాలీవుడ్ ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకున్న ఈ దర్శకుడు బాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు.ముఖ్యంగా బాలీవుడ్ లో ఉన్న కొంతమంది హీరోలు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ (Directed by Sandeep Reddy Vanga)లో నటించాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి వాళ్లతో సినిమాలు చేయకుండా మన తెలుగు హీరో అయిన ప్రభాస్ తో(Prabhas) సినిమాని సెట్ చేశాడు.ఇక మొత్తానికైతే స్పిరిట్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Allu Arjun, Arjun Reddy, Sandeepreddy, Prabhas, Ram Charan-Telugu Top Pos

స్పిరిట్ సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun)తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.అయితే ఆ సినిమా తర్వాత సందీప్ రామ్ చరణ్(Ram Charan) హీరో ఒక రా అండ్ రాష్టిక్టెడ్ స్టోరీని చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నట్లైతే ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇప్పటివరకు సందీప్ రెడ్డివంగా చేసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధిస్తున్నాయి.

 Sandeep Reddy Vanga Ram Charan Combo Movie Is Going To Come..? What Is Back Drop-TeluguStop.com

ఇక మీదట చేసే సినిమాలతో కూడా ఆయన భారీ కలెక్షన్లను రాబట్టాలని చూస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube