వేములవాడ గుడి చెరువులో గుర్తు తెలియని మగ శవం లభ్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుడి చెరువులో గుర్తు తెలియని మగ శవం లభ్యమైనట్లు వేములవాడ టౌన్ పోలీసులు తెలిపారు.సుమారు 35-40 సం.

 An Unidentified Male Body Was Found In The Vemulawada Temple Lake, Male Body ,-TeluguStop.com

వయసు ఉన్న మగ శవం వెములవాడ గుడి చెరువులో లభ్యం కాగా,

శవం చిరునామా కోసం ప్రయత్నం చేయగా లభ్యం కాలేదు.సుమారు 5.3 అడుగుల ఎత్తు లైట్ పింక్ కలర్ షర్టు నీలిరంగు ప్యాంటు ధరించి ఉన్నాడు.వేములవాడ మునిసిపాలిటి వర్కర్ ఇచ్చిన దరఖాస్తు లో వేములవాడ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube