కోరేం లో బతుకమ్మ పాట చిత్రీకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం లోని కోరెం గ్రామం( Korem )లో జీడియెల్ ఛానల్ మ్యూజిక్ వారి రాజ్ నరేంద్ర(Raj Narendra) దర్శకత్వంలో బతుకమ్మ పాట చిత్రీకరణ జరిగింది.

 Filming Of Bathukamma Song In Korem, Korem, Boinpalli , Raj Narendra ,bathuka-TeluguStop.com

ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను తెలిపే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఇట్టి పండుగను ముందస్తుగానే ప్రేక్షకులకు అందించాలని ఉద్దేశంతో గాయకులు మధుప్రియ ,మాట్ల తిరుపతి ఆలపించిన మంచి పాటను చిత్రీకరించామని తెలిపారు .అందమైన లోకేషన్లలో ఈ పాటను చిత్రీకరించినట్లు తెలిపారు.ఇందులో నాగదుర్గ, కత్తెరపాక శ్రీనివాసులు నటీనటులుగా నటించగా కెమెరామెన్ జనతా బబ్లూ,కొరియో గ్రఫీ చరణ్ వారియర్ లతో పాటు డ్యాన్సర్ లు గ్రామస్తులు జంపుక ఆనంద్,కొమ్ముల ఆనంద రెడ్డి ,గ్రామ మహిళలు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube