నూతన ఎంఈఓ కృష్ణహరి కి ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట నూతన ఎంఈఓ గాలిపల్లి కృష్ణ హరి( Krishna Hari ) బాధ్యతలను స్వీకరించడంతో ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలంలోని వివిధ గ్రామాలలో గాలిపల్లి కృష్ణ హరి విద్యాబుద్ధులు నేర్పించిన పూర్వ విద్యార్థులు శనివారం విద్య వనరుల భవనంలో ఘనంగా సన్మానించారు.

 A Great Honor For The New Meo Krishnahari , Meo Krishnahari , Honor , Yellare-TeluguStop.com

తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు మండల ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని పాఠశాలలో చదువుకున్న రోజులను పూర్వ విద్యార్థులు గుర్తు చేశారు.

విద్యార్థి సంఘ నాయకులుగా పూర్వ విద్యార్థులుగా నూతన ఎంఈఓ గాలిపల్లి కృష్ణ హరి ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, బీఆర్ఎస్వి నాయకులు సింగారం దేవరాజు, కొర్రి అనిల్ కుమార్, మాజీ ఎంపిటిసి సింగారం మధు, సిరికొండ నాగరాజు, ములిగే ప్రమోద్ కుమార్, కొర్రి ఆశీర్వాదం, జుబేర్, పవన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube