హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో కర్ర సాము పై ఉచిత శిక్షణ

రాజన్న సిరిసిల్ల:బాలికలను తమ స్వీయ రక్షణలో వీర వనితలు గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ( Helping Hearts charity ) ఆధ్వర్యంలో ఉచిత కర్ర సాము శిక్షణ ( Karra Samu Training )తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు కుంగ్ ఫు మాస్టర్ వడ్నాల శ్రీనివాస్, హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి దాసరి తిరుమల, ఒక ప్రకటనలో తెలిపారు.

 Free Training On Karra Samu By Helping Hearts , Helping Hearts Charity ,karra-TeluguStop.com

రేపు ఆదివారం రోజున ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ నందు ఇప్పటి వరకు నమోదు చేసుకున్న 56 మంది బాలికలు, వారి తల్లిదండ్రులతో ఉదయం పది గంటలకు కార్యశాల నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్న బాలికలు 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉచిత శిక్షణ కోసం తమ వివరాలను 9666661254, 8801888805 నందు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు.గురువారం తేది 03-10-2024 నుండి కర్ర సాము శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube