రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ అంగన్వాడి కేంద్రంలో బతుకమ్మ సంబరాలను ముందస్తుగా మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బతుకమ్మలను పేర్చి సమీపంలో ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో టీచర్ బైకవేణి వాణి, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.







